As Australians, we are very much brothers and sisters of India: Matthew Hayden expresses solidarity
#MatthewHayden
#MatthewHaydenIndiaSupport
#Australia
#COVID19
#INDVSENG
#COVIDVaccination
#India
కరోనా వైరస్ మహమ్మారిపై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోందని, త్వరలోనే మహమ్మారిని తరిమికొట్టి పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. స్థానిక పరిస్థితుల గురించి తెలియకుండా ఆ దేశం గురించి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదంన్నాడు. భారత దేశంలో ఉన్న సోదరసోదరీమణులు బాగుండాలి హెడెన్ కోరుకున్నాడు. భారత్ అంటే హెడెన్‌కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు అతడు ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు.